కినారా క్యాపిటల్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
₹1 లక్ష నుండి ₹30 లక్షల వరకు MSME లోన్‌లు, మీకు నచ్చిన భాషలో డిజిటల్-ఫస్ట్ ప్రాసెస్‌లో పొందండి. మా సేవలు 3000+ పిన్‌కోడ్‌లు అలాగే 300+ సెక్టార్లలో అందుబాటులో ఉన్నాయి
వేగవంతమైనది
24 గంటలలో లోన్ పొందండి
ఫ్లెక్సిబుల్
చాలా తక్కువ డాక్యుమెంట్లతో సరళమైన ప్రాసెస్
ఫ్రెండ్లీ
ప్రారంభం నుండి చివరి వరకు మీకు సహాయం చేయడానికి మీ ఇంటి వద్దకే కస్టమర్ సర్వీస్
మేము అందించే బిజినెస్ లోన్‌లతో వేగంగా వృద్ధి చెందండి!
ఏ బిజినెస్ అయినా వృద్ధి చెందాలి అంటే సరిపోయే డబ్బు అవసరం, అది లేదు అంటే మీ వ్యాపారం వెనుకబడిపోవచ్చు. చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు (MSMEలు) నిధులు వేగంగా అందుబాటులో ఉంచడమే కినారా వారి కొలేటరల్-ఫ్రీ బిజినెస్ లోన్‌ల లక్ష్యం. కినారా, RBI-రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీలోని భద్రత అలాగే ఫిన్‌టెక్ లోన్ ప్రాసెస్‌లోని పత్రాలు లేని విధానాన్ని ఒకే సమయంలో అందిస్తోంది.
మేము మీ ఇంటి వద్దే కస్టమర్ సర్వీస్ అందిస్తాము అలాగే మా బిజినెస్ లోన్ ప్రాసెస్‌కు అతి తక్కువ డాక్యుమెంట్లు అవసరం. మా మొత్తం ప్రాసెస్ - లోన్‌పై నిర్ణయం నుండి మీకు లోన్ అందించడం వరకు 24 గంటలలో జరిగిపోతుంది. మీకు అర్హత ఉందో లేదో ఒక్క నిమిషంలో తనిఖీ చేసి చూసుకోవచ్చు.
-
Tenure
12 to 60 months
-
Rates
21% to 30% p.aOn a reducing rate basis
-
1-30 lakhs
మీ అభివృద్ధికి మా సహకారం
భారతదేశంలోని సూక్ష్మ-చిన్న-మరియు-మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు) వ్యవస్థాగతమైన క్రెడిట్ లేని కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. కినారా, ఎలాంటి కొలేటరల్ లేదా సెక్యూరిటీ లేకుండానే 300+ MSME రంగాలకు సహాయం చేయడానికి కినారా మొబైల్-ఫస్ట్ విధానాన్ని ఆచరిస్తోంది. ఈ బిజినెస్ లోన్‌లను చిన్న పరిశ్రమలు వారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, స్టాక్ తెప్పించుకోవడం లేదా ముడి సరుకు తెచ్చుకోవడం నుండి మెషీన్ రిపెయిర్లు లేదా కొత్త మెషీన్లు కొనడం వరకు దేనికైనా ఉపయోగించుకోవచ్చు.
MSMEలకు సులభమైన బిజినెస్ లోన్‌లు
లోన్ కోసం పడాల్సిన శ్రమ చిన్న బిజినెస్ యజమానులకు తెలుసు. కొలేటరల్ హామీ లేకపోతే బ్యాంకులు అంగీకరించవు. కొత్త ఆర్డర్లు పూర్తి చేయడానికి కేవలం నిధులు లేకపోవడంతో బిజినెస్ యజమానులు నిరుత్సాహానికి గురవుతారు. ఇలాంటి సందర్భాలలో సమయమే కీలకం. కినారా క్యాపిటల్ అందించే ఫాస్ట్ & ఫ్లెక్సిబుల్ లోన్‌లు చిన్న బిజినెస్‌లకు ఉత్తమం. తక్కువ డాక్యుమెంట్లతో, లోన్ ప్రాసెస్ అంతటిలో మీకు సహాయపడటానికి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. Rs. 1 - Rs. 30 లక్షల వరకు బిజినెస్ లోన్ సులభంగా పొందవచ్చు.
సెక్యూరిటీ అవసరం లేని బిజినెస్ లోన్‌లు
లోన్‌లకు అప్లై చేసేటప్పుడు, ప్రత్యేకించి చిన్న బిజినెస్ యజమానులకు ఎదురయ్యే సమస్య, ఎక్కువ సమయం పట్టే క్లిష్టమైన ప్రాసెస్. క్రెడిట్ ప్రాసెస్‌కు కొత్త కావడం, డాక్యుమెంట్లు ఎలా సిద్ధం చేయాలో తెలియకపోవడం తరచుగా ఎదురయ్యే సమస్య. దీనికి ఒక పరిష్కారం, ప్రత్యేకంగా కేటాయించబడి, సహాయపడటానికి నిరంతరం అందుబాటులో ఉండే రిప్రజెంటేటివ్‌లు. మా లోన్ ఆఫీసర్లు కస్టమర్లను గైడ్ చేయడం, ప్రాసెస్ ప్రతీ దశలోను సహాయపడటంలో శాయశక్తుల కృషి చేస్తారు. కినారా కస్టమర్-ఫస్ట్ విధానానికి అర్థం, మీకు ఆనందంగా సేవలందించడం మా భాద్యత అని, మీ బిజినెస్ వృద్ధి అయ్యే కొద్దీ మీకు నిరంతరం తోడు ఉంటామనే హామీ.
మీ బిజినెస్‌ను పై మెట్టుకు తీసుకెళ్ళండి.
ప్రతీ చిన్న బిజినెస్ యజమాని, తన వ్యాపారం ఒక్కొక్క మెట్టు ఎదగాలని కలలు కంటారు. సమయానికి డబ్బు అందక చాలా మందికి ఇది కలగానే మిగిలిపోతుంది. మీ బిజినెస్ పెరగాలంటే కినారా క్యాపిటల్ మీకు సరైన పార్టనర్. కొలేటరల్-ఫ్రీ బిజనెస్ లోన్‌లతో, మీ బిజినెస్ ప్రదేశాన్ని మెరుగుచేసుకోవచ్చు, కావలసిన సామాగ్రి, మెషినరీ కొనవచ్చు, ఇన్వెంటరీని రిఫ్రెష్ చేయవచ్చు, ప్రోడక్ట్‌ల రేంజ్ పెంచవచ్చు, స్టాక్ లేదా ముడిసరుకు కొనవచ్చు,ఇంకా అనేక ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. క్యాపిటల్ వేగంగా, సులభంగా అందుబాటులో ఉంటుంది, అంటే మీరు పట్టు విడవకుండా, నిధుల కోసం భయపడకుండా బిజినెస్ వృద్ధి చేసుకోవచ్చు. మీ ఎదుగుదలకి కినారా చేయూతనిస్తుంది.
మా ప్రియమైన కస్టమర్లు ఏమంటున్నారో వినండి
మా వికాస్‌ఛాంపియన్లను కలవండి
వారి సంకల్పం & పట్టుదలతో, చిన్న బిజినెస్ యాజమానులు స్థానికంగా ఉద్యోగాలు కల్పించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళు మా గురించి ఏం చెప్తున్నారో చూడండి!
కొట్టకోముల శేఖర్
కె ఎస్ ప్యాకేజింగ్
"కొన్నేళ్ళు ఇండస్ట్రీలో పని చేసి, స్వంతంగా ప్యాకేజింగ్ కంపెనీ ప్రారంభించాను. నా ఫ్రెండ్స్‌లో ఒకరు కినారా క్యాపిటల్ గురించి చెప్పారు. లోన్ చాలా త్వరగా ప్రాసెస్ అయ్యింది. మెషినరీకి టాపప్ లోన్ కూడా తీసుకున్నాను. నా టర్నోవర్ దాదాపు 75% పెరిగింది, బయటి లోన్ ముందుగానే కట్టేయగలిగాను. సమయానికి సహాయం చేశారు, థాంక్యు కినారా క్యాపిటల్."
బార్ల కనక రాజు
లక్కీ బ్యాగ్స్ అండ్ ఫుట్‌వేర్
"అయిదేళ్ళు బయట పనిచేసి, స్వంతంగా ఏదైనా చేయాలనిపించి బిజినెస్ ప్రారంభించాను. బ్యాంక్‌లు కారణం చెప్పకుండానే లోన్ తిరస్కరించాయి. తర్వాత, కినారా క్యాపిటల్ గురించి తెలుసుకునున్నాను"
మద్దుల ప్రసాద్
ప్రసాద్ స్టీల్ సిండికేట్
"వర్కింగ్ క్యాపిటల్ అవసరమయ్యింది, లోన్ ప్రాసెస్ తెలియలేదు. కినారా క్యాపిటల్ ప్రాసెస్‌లో సహాయపడి, లోన్ ఇచ్చింది. చిన్న షెడ్‌లో మొదలైన బిజినెస్ ఇప్పుడు ఇక్కడకు చేరుకుంది. లోన్ తీసుకుని సంవత్సరం అవుతోంది, నా బిజినెస్ పెరుగుతూనే ఉంది. దానికి కారణం కినారా క్యాపిటల్. కస్టమర్లకు సహాయం చేయడానికి వాళ్ళు వినూత్నంగా పనిచేస్తారు. ధన్యవాదాలు కినారా క్యాపిటల్."