
మద్దుల ప్రసాద్
ప్రసాద్ స్టీల్ సిండికేట్

వర్కింగ్ క్యాపిటల్ అవసరమయ్యింది, లోన్ ప్రాసెస్ తెలియలేదు. కినారా క్యాపిటల్ ప్రాసెస్‌లో సహాయపడి, లోన్ ఇచ్చింది. చిన్న షెడ్లో మొదలైన బిజినెస్ ఇప్పుడు ఇక్కడకు చేరుకుంది. లోన్ తీసుకుని సంవత్సరం అవుతోంది, నా బిజినెస్ పెరుగుతూనే ఉంది. దానికి కారణం కినారా క్యాపిటల్. కస్టమర్లకు సహాయం చేయడానికి వాళ్ళు వినూత్నంగా పనిచేస్తారు. ధన్యవాదాలు కినారా క్యాపిటల్.